బోటాక్స్ చేయించుకున్నా... | Katie Price: 'I've had Botox but that's it, I'm natural' Star shares beauty secrets and says life's 'all good' | Sakshi
Sakshi News home page

బోటాక్స్ చేయించుకున్నా...

Published Tue, Jul 8 2014 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

బోటాక్స్ చేయించుకున్నా...

బోటాక్స్ చేయించుకున్నా...

అందం కోసం శస్త్రచికిత్సలు చేయించుకున్న విషయాన్ని సినీతారలు సాధారణంగా రహస్యంగా ఉంచుతారు. బ్రిటిష్ నటి కేటీ ప్రైస్ మాత్రం తాను బోటాక్స్ చికిత్స చేయించుకున్న విషయాన్ని బహిరంగంగా వెల్లడించింది. లండన్‌లో ఒక హెయిర్ డై రిమూవల్ ఉత్పత్తిని ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ విషయం చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement