పంజాబీ తప్పుడు భాష.. మాట్లాడొద్దు..!! | Khurshid Mahmood Kasuri comments on Punjabi language | Sakshi
Sakshi News home page

పంజాబీ తప్పుడు భాష.. మాట్లాడొద్దు..!!

Published Mon, Oct 17 2016 2:21 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

Khurshid Mahmood Kasuri comments on Punjabi language

లాహోర్: పాకిస్తాన్‌లోని 30 నగరాల్లో పాఠశాలలను నిర్వహిస్తున్న ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖుర్షీద్ మహ్మూద్ కసూరి ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. పంజాబీ తప్పుడు భాష అని పేర్కొంటూ స్కూళ్లలో, బయట ఆ భాషను నిషేధించారు.

ఈ మేరకు బెకన్‌హౌస్ స్కూల్ సిస్టమ్ (బీఎస్‌ఎస్) ఇటీవల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఓ ప్రకటన జారీ చేసింది. విద్వేష ప్రసంగం, ఎగతాళిగా మాట్లాడటం, దూషించడం, పంజాబీ.. తప్పుడు భాష కిందికే వస్తాయని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement