అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు.
న్యూయార్క్: అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ అభివృద్ధి, విస్తరణ గురించి సత్యనాదెళ్ల, కేటీఆర్ చర్చించుకున్నారు. సత్యనాదెళ్ల తెలుగువారన్న సంగతి తెలిసిందే. అమెరికాలో పర్యటిస్తున్న కేటీఆర్ పలు ఐటీ కంపెనీలు, సీఈఓలను కలిశారు.