భూమిని దాటిన బాల్! | Land to pass the ball! | Sakshi
Sakshi News home page

భూమిని దాటిన బాల్!

Published Sun, May 18 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 7:28 AM

భూమిని దాటిన బాల్!

భూమిని దాటిన బాల్!

క్రికెట్ బాల్‌ను మరీ బలంగా బాదితే.. గ్రౌండ్ దాటి పోతుంది. అయితే.. ఇది అంతరిక్షం అంచులదాకా పోయింది. తాజాగా బర్మింగ్‌హాంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ క్లబ్.. హీలియం బెలూన్ సాయంతో ఓ క్రికెట్ బాల్‌ను 1.10 లక్షల అడుగుల ఎత్తుకు.. అంటే అంతరిక్షం అంచులదాకా పంపింది. తర్వాత ప్యారాచూట్ సాయంతో దాన్ని బ్రిటన్‌లోని న్యూబరీ ప్రాంతంలో  దించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement