అట్లాంటాలో నాటా 2014 మహాసభలకు సన్నాహాలు | NATA 2014 meetings will be held on july 2014 | Sakshi
Sakshi News home page

అట్లాంటాలో నాటా 2014 మహాసభలకు సన్నాహాలు

Published Fri, Dec 20 2013 6:36 PM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

NATA 2014 meetings will be held on july 2014

అట్లాంటా: అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) 2014 జూలై 4 నుంచి 6 వరకు  అట్లాంటాలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ మహాసభలను నిర్వహించేందుకు సన్నహాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8న జరిగిన `టేస్ట్ ఆఫ్ ఇండియా' రెస్టారెంట్ బాంక్వెట్ హాల్ లో జరిగిన సమావేశంలో పలువురు ప్రముఖులు హాజరైయ్యారు.

 

ఈ సందర్భంగా కన్వీనర్ బాలా ఇందుర్తి మాట్లాడుతూ.. 2014 మహాసభల కోసం 45 కమిటీలను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. కో కన్వీనర్ తంగిరాల సత్యనారాయణ రెడ్డి ఈ నెల 16నుంచి  29 వరకు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలో నాటా సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం చివరిలో క్రికెటర్ భారత రత్న సచిన్ టెండూల్కర్ ను గౌరవిస్తూ కేక్  కట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement