ఫేస్ బుక్ మెసెంజర్ నుంచి ఇన్ స్టంట్ వీడియో.. | Now, you can send ​'Instant Video​s' via ​Facebook​ ​Messenger app | Sakshi
Sakshi News home page

ఫేస్ బుక్ మెసెంజర్ నుంచి ఇన్ స్టంట్ వీడియో..

Published Fri, Sep 2 2016 5:18 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

ఫేస్ బుక్ మెసెంజర్ నుంచి ఇన్ స్టంట్ వీడియో..

ఫేస్ బుక్ మెసెంజర్ నుంచి ఇన్ స్టంట్ వీడియో..

న్యూఢిల్లీః ఫేస్ బుక్.. మెసెంజర్, ఛాట్ విండోనుంచి ఇకపై ఇన్ స్టంట్ వీడియోలు పంపే అవకాశం కల్పిస్తోంది. అందుకోసం సంస్థ.. మెసెంజర్ యాప్ లో కొత్తగా ఇన్ స్టంట్ వీడియో ఫీచర్ ను ప్రారంభించింది. ఈ నూతన ఫీచర్ తో వినియోగదారులు తమ వీడియోలను మెసెంజర్ తో పాటు.. ఛాట్ విండో నుంచి కూడా పంపే అవకాశం కల్సిస్తోంది.

ఇందుకోసం ముందుగా ఛాట్ బాక్స్ లోని  పై భాగంలో కుడిపక్క ఉండే వీడియో ఐకాన్ పై నొక్కితే చాలు... వీడియో కావలసిన చోటికి పంపే కొత్త అవకాశాన్ని ఫేస్ బుక్ కల్పించింది. అయితే ఈ కొత్త ఫీచర్లో వినియోగదారులు వీడియో పంపే సమయానికి ఆ వీడియోను పొందేవారి  ఛాట్ విండో కూడా ఆన్ లో ఉంచాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement