పరోక్ష యుద్ధానికి ముగింపు పలకాలి: ఒబామా | Obama doesn't mention terror in remarks on bombings | Sakshi
Sakshi News home page

పరోక్ష యుద్ధానికి ముగింపు పలకాలి: ఒబామా

Published Wed, Sep 21 2016 2:10 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

పరోక్ష యుద్ధానికి ముగింపు పలకాలి: ఒబామా

పరోక్ష యుద్ధానికి ముగింపు పలకాలి: ఒబామా

న్యూయార్క్: పరోక్ష యుద్ధానికి పాల్పడుతున్న దేశాలు వాటికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా కోరారు. వివిధ వర్గాలు కలసి జీవించేందుకు అనుమతించకపోతే మానవాళికి అంతులేని నష్టం కలిగించేలా ఉగ్రవాద కుంపటి కొనసాగుతుందని, ఇతర దేశాలకు ఉగ్రవాదం వ్యాపిస్తుందని చెప్పారు. ఐరాస సాధారణ సభ సమావేశంలో మంగళవారం ఎనిమిదో, చివరి ప్రసంగం చేస్తూ... ఉగ్రవాదం, మత హింసలు పశ్చిమాసియాను  అస్థిరతకు గురి చేస్తున్నాయని చెప్పారు. వివిధ మత వర్గాలు లేదా జాతులు కలిసి జీవించకుండా బయటి శక్తులు ఎక్కువకాలం రెచ్చగొట్టలేవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement