'పపువా న్యూ గినియాలో భూకంపం' | Quake of magnitude 6.3 strikes off Papua New Guinea | Sakshi
Sakshi News home page

'పపువా న్యూ గినియాలో భూకంపం'

Published Tue, Jan 26 2016 12:28 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

Quake of magnitude 6.3 strikes off Papua New Guinea

పపువా న్యూగినియా: పసిపిక్ తీర ప్రాంతం పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

రాబౌల్ నగరానికి ఆగ్నేయంగా 169 కిలోమీటర్ల దూరంలో 49 కిలో మీటర్ల లోతులో ఇది సంభవించిందని, ఆ నగరానికి ప్రకంపనలు వ్యాపించాయని చెప్పారు. ఆస్తి, ప్రాణనష్టంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement