ఒబామా కుమార్తె ఫొటో హల్చల్ | Rare glimpse of Obama daughter causes online stir | Sakshi
Sakshi News home page

ఒబామా కుమార్తె ఫొటో హల్చల్

Published Wed, Jan 7 2015 12:28 PM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

ఒబామా కుమార్తె ఫొటో హల్చల్

ఒబామా కుమార్తె ఫొటో హల్చల్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెద్ద కుమార్తె మలియా ఒబామా (16) ఫొటో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. బ్రూక్లిన్ ర్యాప్ టీ షర్టు ధరించిన ఆమె పోని టెయిల్ హెయిర్తో నేరుగా ఫోజిచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఫొటో ఎవరు తీశారు ? ఇంటర్నెట్లోకి ఎలా వచ్చిందో? అనే విషయం మాత్రం తెలియలేదు. అయితే అమెరిక అధ్యక్ష భవనం వైట్ హౌస్ కూడా ఈ ఫొటోపై స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement