జావా సముద్రంలో కొనసాగుతున్న గాలింపు చర్యలు | rescue teams search contiunes in ocean for dead boies of AirAsia Jet | Sakshi
Sakshi News home page

జావా సముద్రంలో కొనసాగుతున్న గాలింపు చర్యలు

Published Thu, Jan 1 2015 10:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

rescue teams search contiunes in ocean for  dead boies of AirAsia Jet

ఇండోనేషియా: జావా సముద్రంలో ఎయిర్ ఆసియా విమాన ప్రయాణికుల మృతదేహాల కోసం గురువారం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఐదో రోజు రెస్క్యూ టీమ్స్ సముద్రంలో మృతిదేహాల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.ఇప్పటివరకూ ఏడు మృతదేహాలను మాత్రమే వెలికితీసిన సంగతి తెలిసిందే.

బుధవారం గాలింపు చర్యలకు ప్రతికూల వాతావరణం వల్ల తీవ్ర ఆటంకం కలిగింది. భారీ వర్షం, పెనుగాలులు, దట్టమైన మేఘాల కారణంగా గాలింపు పరిమితంగా కొనసాగింది. బలమైన అలల వల్ల శకలాలు ప్రమాద స్థలి నుంచి కొట్టుకుపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement