ప్రపంచ టెర్రరిస్ట్గా టీటీపీ చీఫ్ | ttp chief terrorist :pak | Sakshi
Sakshi News home page

ప్రపంచ టెర్రరిస్ట్గా టీటీపీ చీఫ్

Published Thu, Jan 15 2015 1:08 PM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

ప్రపంచ టెర్రరిస్ట్గా టీటీపీ చీఫ్

ప్రపంచ టెర్రరిస్ట్గా టీటీపీ చీఫ్

ఇస్లామాబాద్: పెషావర్ స్కూల్ దాడి ప్రధాన సూత్రధారి, తెహ్రీక్-ఈ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) చీఫ్ ముల్లా ఫజలుల్లాను టెర్రరిస్టుగా  పాకిస్తాన్ ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పర్యటన అనంతరం పాక్  ఈ ప్రకటన చేయటం విశేషం. టీటీపీ చీఫ్ ముల్లా ఫజలుల్లా శనివారం హతమైనట్టు పాకిస్తాన్ మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి.

 

ఈ నేపథ్యంలో పాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పెద్ద దుమారం రేపుతోంది. దీంతో పాటు టీటీపీ, జేయూడీతో సహా మొత్తం పది ఉగ్రవాద సంస్థలపై కూడా పాక్ నిషేధం విధించే యోచనలో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement