ఓటు వేసిందని.. సోదరిని చంపేశాడు | Woman killed by brother in Pakistan for casting vote | Sakshi
Sakshi News home page

ఓటు వేసిందని.. సోదరిని చంపేశాడు

Published Tue, Dec 1 2015 5:06 PM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM

ఓటు వేసిందని.. సోదరిని చంపేశాడు - Sakshi

ఓటు వేసిందని.. సోదరిని చంపేశాడు

ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఓటు వేసినందుకు ఓ వ్యక్తి తన సోదరిని చంపేశాడు.  పాక్ రాజధాని ఇస్లామాబాద్ స్థానిక సంస్థల  ఎన్నికల సందర్భంగా ఈ విషాదం జరిగింది.

బాధితురాలు ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్. ఇస్లామాబాద్లోని సరాయ్ కర్బోజా ప్రాంతంలో ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంది. దీంతో ఆగ్రహించిన సోదరుడు ఆమెను కాల్చిచంపాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement