ఇకపై యూట్యూబ్‌ పెయిడ్‌ చానెల్స్‌ | YouTube launches paid subscription membership, merch shelves | Sakshi
Sakshi News home page

ఇకపై యూట్యూబ్‌ పెయిడ్‌ చానెల్స్‌

Published Sat, Jun 23 2018 4:20 AM | Last Updated on Sat, Jun 23 2018 4:20 AM

YouTube launches paid subscription membership, merch shelves - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: యూట్యూబ్‌లో ఇకపై పెయిడ్‌ చానెల్‌ సభ్యత్వం అందుబాటులోకి రానుంది. తద్వారా సృజనాత్మకత కలిగిన వారు మరింత డబ్బు సంపాదించుకునే వీలు కలుగుతుందని యూట్యూబ్‌ అధికారి నీల్‌ మోహన్‌ పేర్కొన్నారు. పెయిడ్‌ చానెల్‌కు సబ్‌స్క్రైబర్స్‌ నెలకు దాదాపు రూ.340 (4.99 డాలర్లు) చెల్లిస్తే, ఆ చానెల్‌లోని కొన్ని ప్రత్యేకమైన వీడియోలు, లైవ్‌ వీడియోలు తదితరాలను చూసే వీలు కల్పిస్తామని వివరించారు. ఇది లక్షకు పైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉన్న చానెళ్లకే వర్తిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement