సాక్షి, బెంగళూరు: బహుభాష నటుడు ప్రకాశ్‌రాజ్‌కు కామన్ సెన్స్ అనేది లేదంటూ బీజేపీ ఎమ్మెల్యే సురేశ్‌కుమార్ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పించారు. ప్రకాశ్‌రాజ్ ప్రవర్తన చూస్తుంటే అతడికి మతిస్థిమితం తప్పినట్లుగా కనిపిస్తోంది. అందుకే కనీస స్పృహ లేకుండా బీజేపీపై, ప్రధాని మోదీపై విమర్శలు, నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని అర్థం చేసుకోవడానికి కామన్‌సెన్స్ చాలంటూ వాఖ్యలు చేసిన ప్రకాశ్‌రాజ్‌కు లేనిదే అది అంటూ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment