​‍కృష్ణా జిల్లా.. మీ ఓటు చెక్‌ చేసుకోండి | Voter List Checking In Your Name | Sakshi
Sakshi News home page

​‍కృష్ణా జిల్లా.. మీ ఓటు చెక్‌ చేసుకోండి

Published Mon, Mar 11 2019 11:52 AM | Last Updated on Mon, Mar 11 2019 11:55 AM

Voter List  Checking In Your Name - Sakshi

సాక్షి, ​‍కృష్ణా జిల్లా: 

  • నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ www.nvsp.in ఓపెన్‌ చేసి అందులో పేరు కానీ, ఓటర్‌ ఐడీ కార్డు ఎపిక్‌ నంబర్‌ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు.
  • 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. 
  • www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే search your name  పేరుతో ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. 
  • కలెక్టరేట్‌ కాల్‌ సెంటర్‌ ఇన్‌చార్జి : స్వామినాయుడు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌: 9849903988
  • జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల ప్రత్యేక సెల్‌లో ఓటరు కార్డు ఎపిక్‌ నంబర్‌ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. 
  • మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్‌ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు.  
  • ఈ నెల 15 వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement