బోనమెత్తిన ఎమ్మెల్యే  | MLA Padma Devender Reddy Attended Bonam Utsavam In Medak | Sakshi

బోనమెత్తిన ఎమ్మెల్యే 

Published Thu, Mar 7 2019 11:14 AM | Last Updated on Thu, Mar 7 2019 11:14 AM

MLA Padma Devender Reddy Attended Bonam Utsavam In Medak  - Sakshi

పోచమ్మ తల్లి బోనం ఎత్తుకున్న ఎమ్మెల్యే

సాక్షి, చిన్నశంకరంపేట(మెదక్‌): చిన్నశంకరంపేటలో కొలువైన శ్రీ సోమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి బోనమెత్తారు. బుధవారం రాత్రి  శ్రీసోమేశ్వర స్వామికి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన బోనాన్ని ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారి సమర్పించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement