కోపం.. చిరునవ్వు.. ప్రేమ అన్ని కలిస్తేనే బాలచందర్.. | actress jayasudha worried about balachander death | Sakshi
Sakshi News home page

కోపం.. చిరునవ్వు.. ప్రేమ అన్ని కలిస్తేనే బాలచందర్..

Published Tue, Dec 23 2014 8:22 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

కోపం.. చిరునవ్వు.. ప్రేమ అన్ని కలిస్తేనే బాలచందర్.. - Sakshi

కోపం.. చిరునవ్వు.. ప్రేమ అన్ని కలిస్తేనే బాలచందర్..

చెన్నై: ప్రముఖ దర్శకుడు కె బాలచందర్(84) మంగళవారం కన్నుమూశారు. ఆయన మృతిపై సినీ నటి జయసుధ తన జ్ఞాపకాల్ని నెమరవేసుకున్నారు. కె. బాలచందర్ గా సుప్రసిద్ధుడైన కైలాసం బాలచందర్ గారి వద్ద తాను ఓనమాలు నేర్చుకున్నానని ఆమె తెలిపారు. బాలచందర్ స్కూళ్లో చదువుకునే ఇంతటి నటిని అయ్యానని.. ఆయన వద్ద భయంతో భక్తిగా ఉండేవాళ్లమన్నారు. ఆయన  సినిమాను తీసే విధానంలోనే ఒక విన్నూత్నమైన స్టైల్ ఉండేదని జయసుధ తెలిపారు.

 

సరిగా నటించకపోతే ఆయన కోపడ్డేవారన్నారు. కోపం.. చిరునవ్వు.. ప్రేమ అన్ని కలిస్తేనే బాలచందర్ అని జయసుధ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement