అందాల ‘నిధి’ | Actress Nidhi Agarwal Opens Sutraa Lifestyle Exhibition | Sakshi
Sakshi News home page

అందాల ‘నిధి’

Published Sat, Jan 18 2020 9:03 AM | Last Updated on Sat, Jan 18 2020 9:03 AM

Actress Nidhi Agarwal Opens Sutraa Lifestyle Exhibition - Sakshi

అందాల నటి నిధి అగర్వాల్‌ నగరంలో సందడి చేసింది.  ఫ్యాషన్‌ దుస్తులు..డిజైనర్‌ ఆభరణాలు..లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులు ఒకేచోట కొలువుదీరాయి. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ ఇందుకు వేదికైంది. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ‘సూత్ర’ లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌ను సినీనటి నిధి అగర్వాల్‌ ప్రారంభించారు. ఈ నెల 19 వరకు అందుబాటులో ఉండే ఈ ఎగ్జిబిషన్‌లో దేశంలోనే అత్యున్నత ఫ్యాషన్‌ లేబుల్స్, డిజైనర్‌ బ్రాండ్లను ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.  
– మాదాపూర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement