సూపర్ మేన్ గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది | Actress who played Superman's girlfriend dead | Sakshi
Sakshi News home page

సూపర్ మేన్ గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది

Published Tue, Jul 5 2016 1:40 PM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

సూపర్ మేన్ గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది

సూపర్ మేన్ గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది

లాస్ ఎంజెల్స్: సూపర్ మేన్ తొలి గర్ల్ ఫ్రెండ్ నోయెల్ నెయిల్ చనిపోయింది. 95 ఏళ్ల పడిలో అడిగుపెట్టిన ఆమె వయోభారంతో తలెత్తిన అనారోగ్యం వల్ల ప్రాణాలు విడిచింది. సూపర్ మేన్ పేరిట టీవీ నుంచి సినిమాల వరకు ఇప్పటికీ పలు సినిమాలు, కార్యక్రమాలు వస్తున్న విషయం తెలిసింది. అయితే, సూపర్ మేన్ తొలి చిత్రంలో హీరో సరసన నోయెల్ నటించారు.

గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అరిజోనాలోని టస్కాన్లో జూలై 3 తుది శ్వాస విడిచినట్లు ఆమె మేనేజర్ ల్యారీ వార్డ్ ఫేస్ బుక్ ద్వారా తెలియజేశాడు. 1948లో మొట్టమొదటిసారి సూపర్ మేన్ సిరీస్ ప్రారంభమైంది. ఇందులో ఆమె నటిగా పండించిన హాస్యం అంతా ఇంత కాదు. ఆ తర్వాత అటామ్ మేన్ వర్సెస్ సూపర్ మేన్, అడ్వెంచర్స్ ఆఫ్ సూపర్ మేన్ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. మిన్నేపొలిస్లో జన్మించినఘామె వాస్తవానికి జర్నలిస్టుగా మారాలనుకుంది. టీనేజ్ లో ఉండగా మోడల్ గా కూడా తనదైన ముద్రను వేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement