మేలో మొదలు | Akhil next film with bommarillu bhaskar | Sakshi
Sakshi News home page

మేలో మొదలు

Published Fri, Mar 22 2019 2:31 AM | Last Updated on Fri, Mar 22 2019 2:31 AM

Akhil next film with bommarillu bhaskar - Sakshi

అఖిల్‌

అఖిల్‌ కొత్త చిత్రం ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా మేలో ప్రారంభం కానుందని తాజా సమాచారం. గీతా ఆర్ట్స్‌ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు ఓ న్యూ ఏజ్‌ రొమాంటిక్‌ – కామెడీ కథను భాస్కర్‌ తయారు చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారో ఇంకా కన్ఫార్మ్‌ కాలేదు. కియారా అద్వానీ పేరు వినిపిస్తునప్పటికీ చిత్రబృందం మాత్రం తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని తెలిసింది. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మే మొదటివారంలో ప్రారంభం కానుందట.  2019 చివరి కల్లా ముగించి, ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement