ఐడియా తెచ్చిన ఇక్కట్లు | Ala Ela Movie Releasing on 28th Nov | Sakshi
Sakshi News home page

ఐడియా తెచ్చిన ఇక్కట్లు

Published Tue, Nov 25 2014 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

ఐడియా తెచ్చిన ఇక్కట్లు

ఐడియా తెచ్చిన ఇక్కట్లు

పెద్దలు కుదిర్చిన పెళ్లిని ప్రేమపెళ్లిగా మార్చుకోవాలనే చిలిపి ఆలోచన ఓ కుర్రాడికి వస్తుంది. ఆ ఆలోచన వల్ల ఆ కుర్రాడు ఎలాంటి ఇక్కట్లు పడ్డాడు అనే కథాశంతో రూపొందిన చిత్రం ‘అలా ఎలా?’. రాహుల్ రవీంద్ర, వెన్నెల కిశోర్, భానుశ్రీ మెహ్రా, షానిసలోమో, ఖుషి, హెబ్బా పటేల్ ఇందులో ప్రధాన పాత్రధారులు. అనీష్ కృష్ణ దర్శకుడు. అశోక్‌వర్ధన్ నిర్మాత. ఈ నెల 28న ఈ సినిమా విడుదల కానుంది. ఇది రొమాంటిక్ కామెడీ మూవీ అని దర్శకుడు పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించని ఓ కొత్త ఫ్లేవర్ ఇందులో కనిపిస్తుందని రాహుల్ రవీంద్ర పేర్కొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement