అల్లువారింట లక్ష్మీ కళ | Allu arjun Blessed with a Baby Girl | Sakshi
Sakshi News home page

అల్లువారింట లక్ష్మీ కళ

Published Mon, Nov 21 2016 10:50 PM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

అల్లువారింట లక్ష్మీ కళ - Sakshi

అల్లువారింట లక్ష్మీ కళ

హైదరాబాద్‌:
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆనందంలో మునిగితేలుతున్నారు. సోమవారం అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా బన్నీ తన అభిమానులతో పంచుకున్నారు. అల్లు అర్జున్ స్నేహా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ దంపతులకు తొలిసంతానంలో మగబిడ్డ అయాన్‌ జన్మించాడు. రెండో సంతానంలో అమ్మాయి జన్మించడం ఎంతో సంతోషంగా ఉందని బన్నీ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement