‘టాక్సీవాలా’ కోసం స్టైలిష్ స్టార్‌ | Allu Arjun Will Be Gracing The Taxiwaal Pre Release Event | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 9 2018 12:36 PM | Last Updated on Fri, Nov 9 2018 12:36 PM

Allu Arjun Will Be Gracing The Taxiwaal Pre Release Event - Sakshi

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ. ఇటీవల నోటా సినిమా కాస్త స్లో అయిన విజయ్‌ త్వరలో టాక్సీవాలాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఈ నెల 11న భారీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. ఈ వేడుకకు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. యువీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement