
చిరునవ్వుల.. శ్రీముఖి
యాంకర్ శ్రీముఖి ఆదివారం అమీర్‌పేట్‌లో సందడి చేసింది. ఇక్కడ నెలకొల్పిన ‘మాన్విస్ బ్యూటీ స్టూడియో అండ్ స్పా’ను ఆమె ప్రారంభించారు.
యాంకర్ శ్రీముఖి ఆదివారం అమీర్‌పేట్‌లో సందడి చేసింది. ఇక్కడ నెలకొల్పిన ‘మాన్విస్ బ్యూటీ స్టూడియో అండ్ స్పా’ను ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో ఎన్వీరాన్ గ్రూప్ చైర్మన్ కేవీ సుబ్రమణ్యం, నిర్వాహకులు కనకదుర్గ, చంద్రకళ, సత్యప్రభావతి తదితరులు పాల్గొన్నారు.