Anchor Srimukhi
-
జడలో మల్లెపూలు పెట్టి.. కళ్లు తిప్పుకోలేని అందంతో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
-
Sreemukhi: ఈమె వాయిస్ ముందు డీజే కూడా తక్కువే.. శ్రీముఖి బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
-
ఫోటోలో ఏడుస్తున్న పాపాయి.. ఇప్పుడు టాప్ యాంకర్
ఫోటోలోని చిన్నారిని గుర్తుపట్టారా? తెలుగులో టాప్ యాంకర్. కొన్ని సినిమాల్లో కూడా నటించింది. రియాలిటీ షోలో పాల్గొనడమే కాకుండా వాటికి హోస్టింగ్ చేసిన ఘనత ఈమె సొంతం. ఆవిడే యాంకర్ శ్రీముఖి. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే శ్రీముఖి నోరు తెరిస్తే మాటల ప్రవాహం నదిలా పొంగి పొర్లుతుంది. అంతటి వాగ్దాటి. ఆ మధ్య బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్‌కు కూడా వెళ్లొచ్చింది. ఆ సమయంలో బిగ్‌బాస్ సింబల్ (కంటి గుర్తును) పచ్చబొట్టుగా వేయించుకుంది. తన యాంకరింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న శ్రీముఖి నేడు ఉమెన్స్ డే (మహిళా దినోత్సవం) సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. నలుగురికి ఉపాధినిచ్చే స్థాయికి.. 'ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసిన, నేను చూసిన అందమైన రూపం అమ్మ. ఏమీ లేని స్థాయి నుంచి ఇక్కడివరకు.. ఆమె సాగించిన ప్రయాణం నాలో స్ఫూర్తిని నింపింది.. లక్షలాదిమంది అభిమానులకు దగ్గరచేసింది. పల్లెటూరిలో పుట్టిపెరిగిన ఆమె చిన్నవయసులోనే పెళ్లి చేసుకుంది. కానీ తను కన్న కలలను ఎన్నడూ వదిలిపెట్టలేదు. అంకితభావంతో కళను నేర్చుకుంది. బ్యుటీషియన్‌గా మారింది. సాధారణ బ్యుటీషియన్‌గా కాకుండా నలుగురికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగింది. ఎంతోమంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చింది. లావుగా ఉన్నానని వెక్కిరింతలు.. నాకోసం, మా కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. నా విషయంలో ఒక్కసారి కూడా తను నాకు నో చెప్పనేలేదు. లావుగా ఉన్నానని అందరూ వెక్కిరించినప్పుడు కూడా నాకు అండగా నిలబడింది. నాపై ఎనలేని ప్రేమ కురిపించింది. ఎంతో ఎంకరేజ్ చేసింది. నన్ను బలవంతురాలిగా నిలబెట్టింది. త్వరలో ఆమెకు 50 ఏళ్లు నిండబోతున్నాయి. ఇప్పటికీ తను నన్ను ప్రతిరోజూ ఇన్స్పైర్ చేస్తూనే ఉంది. నాకు ఇంత మంచి జీవితాన్ని ప్రసాదించినందుకు థాంక్యూ మమ్మా.. ఐ లవ్యూ మమ్మా..' అని రాసుకొచ్చింది శ్రీముఖి. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) చదవండి: షారుక్.. కమల్‌ను విలన్ చేద్దామనుకున్నాడు.. కానీ ఆయన.. -
శ్రీముఖి స్టన్నింగ్ లుక్స్ అదుర్స్ (ఫోటోలు)
-
సుశ్రుత్ బర్త్‌డే: కేక్ రుద్దుతూ, ముద్దాడిన శ్రీముఖి
బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి మాట్లాడితే స్పీకర్ ఆన్ చేసినట్లే ఉంటుంది. మాట్లాడటం మొదలుపెట్టిందంటే మాటల ప్రవాహం జలపాతంలా ముందుకెళ్తూనే ఉంటుంది. మాటలు, పాటలు, ఆటలు, స్టెప్పులు.. ఇలా అన్నింటా జోష్ చూపించే శ్రీముఖి ప్రస్తుతం పలు షోలతో అలరిస్తోంది. దీనికి తోడు ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో తన అందచందాలు ప్రదర్శిస్తోంది. తాజాగా శ్రీముఖి తమ్ముడు సుశ్రుత్ బర్త్‌డే వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరూ వైట్ డ్రెస్సులేసుకోగా తమ్ముడితో కేక్ కట్ చేయించింది శ్రీముఖి. అతడి ముఖానికి కేక్ రుద్దుతూ, తమ్ముడిని ఆప్యాయంగా ముద్దాడుతూ ఫోటోలు దిగింది. వీటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు హ్యాపీ బర్త్‌డే బామ్మర్ది అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే శ్రీముఖి త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట పుకార్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే! దీనిపై రాములమ్మ తీవ్రంగానే స్పందించింది. ఎన్నిసార్లు పెళ్లి చేస్తారని మండిపడింది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని స్పష్టం చేసింది. ఒకవేళ పొరపాటున పెళ్లి ఆలోచన వచ్చినా అందరికీ చాటింపు వేసి మరీ చెప్తానని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) చదవండి: -
ఎంత ఘోరం? నా తండ్రితో పెళ్లి చేస్తున్నారు.. శ్రీముఖి ఫైర్
టాలీవుడ్ టాప్ యాంకర్ శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాదీకి చెందిన ఓ బిజినెస్‌మెన్‌తో ఏడడుగులు వేయబోతుందన్నది ఆ వార్త సారాంశం. గతంలోనూ శ్రీముఖి పెళ్లి అంటూ వార్తలు రావడం.. తీరా అవన్నీ తూచ్ అని ఆవిడే స్వయంగా వెల్లడించడం తెలిసిన విషయమే! అయితే మరోసారి గాసిప్‌రాయుళ్లు తనకు తెలియకుండానే పెళ్లి ఫిక్స్ చేయడంతో ఫైర్ అయింది శ్రీముఖి. 'అదంతా ఫేక్.. ఎంత దారుణంగా తయారయ్యారంటే నా తండ్రి ఫోటోను బ్లర్ చేసి అతడినే పెళ్లి చేసుకోబోతున్నానంటూ థంబ్‌నైల్స్ పెడుతున్నారు. ఇదెంత ఘోరం? ఈ రూమర్లు వినీవినీ అలిసిపోయాను. ఇంకా నాకు ఎన్నిసార్లు పెళ్లి చేస్తారో అర్థం కావట్లేదు' అని అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నానని తెలిపింది. మూడు, నాలుగేళ్ల తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని, అప్పుడు తానే స్వయంగా ఈ ప్రపంచానికి అరిచి మరీ చెప్తానంటోంది బుల్లితెర రాములమ్మ. చదవండి: ఆ సినిమా నన్ను చాలా భయపెట్టింది: పరుచూరి మీ లవర్ ఎక్కడ? తమన్నాను ఆటాడుకున్న నెటిజన్లు -
వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి? త్వరలోనే అధికారిక ప్రకటన!
యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది. బుల్లితెర ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే శ్రీముఖి పెళ్లి సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: లగ్జరీ కారు కొన్న నవ్య స్వామి, నటుడు రవికృష్ణ రియాక్షన్ చూశారా? ఓ బడా వ్యాపారవేత్తతో త్వరలోనే ఆమె ఏడడుగులు వేయబోతుందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పటికే చాలాసార్లు శ్రీముఖి పెళ్లి రూమార్స్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి కాస్తా గట్టిగానే ఆమె పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా శ్రీముఖి ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని, అతడినే ఆమె పరిణయం ఆడబోతుందంటూ ఫిలిం దూనియాలో గుసగుసల వినిపిస్తున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: 'డబ్బుల కోసం వాళ్లతో నటిస్తావా'? ట్రోలింగ్‌పై శ్రుతి కౌంటర్ అంతేకాదు ఇటీవల రెండు కటుంబాలు కలిసి మాట్లాడుకున్నారట. ఇక ముహుర్తం ఫిక్స్ చేయడమే మిగిలి ఉందంటున్నాయి సన్నిహిత వర్గాలు. అన్ని ఏర్పాట్లు అయ్యాక శ్రీముఖీ పెళ్లిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ఈ యాంకరమ్మా స్పందించేవరకు వేచి చూడాలి. అయితే కాస్తా బొద్దుగా ఉండే శ్రీముఖి బక్కచిక్కిన సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి కోసమే ఆమె సన్నగా నాజుగ్గా తయారైందంటూ మరోవైపు వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి శ్రీముఖి తన పెళ్లి వార్తలపై ఈసారి ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. -
ఘనంగా యాంకర్ శ్రీముఖి కొత్త ఇంటి గృహ ప్రవేశం.. ఫోటోలు వైరల్
-
యాంకర్ శ్రీముఖి కొత్త ఇంటి గృహప్రవేశం.. ఫోటోలు వైరల్
యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. బుల్లితెరపై టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. అందంతో పాటు చలాకీతనంతో స్టార్ యాంకర్‌గా దూసుకుపోతుంది. ఈ మధ్యకాలంలో ఏ షో చూసినా హోస్ట్‌గా ఎక్కువగా శ్రీముఖినే కనిపిస్తుంది. పలు టీవీ ఛానెళ్లలో తనదైన యాంకరింగ్‌తో ఆకటుకుంటున్న శ్రీముఖికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకున్న శ్రీముఖి తాజాగా కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. కుటుంబసభ్యులతో కలిసి గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకోవడంతో ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఓవైపు యాంకరింగ్‌గా కొనసాగుతూనే మరోవైపు వెండితెరపై కూడా సందడి చేస్తున్న శ్రీముఖి ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
-
చూపులతో వల విసురుతున్న యాంకర్ శ్రీముఖి (ఫోటోలు)
-
యాంకర్ శ్రీముఖి పెళ్లి చేసుకోనుందా? ఆ ఫోటోతో సర్ప్రైజ్
యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది.బుల్లితెర ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ ఫోటోను షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 'ఫిబ్రవరి 14 2022 ఈ రోజు.. ఈ రోజు గుర్తు పెట్టుకోండి మళ్లీ మాట్లాడుకుందాం. బెస్ట్ వాలెంటైన్స్ ఎవర్' అంటూ లవ్ ఎమోజీలతో ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇక ఫోటోలో శ్రీముఖి ఓ ఫ్లవర్ బొకే పట్టుకొని ఉంది. దీంతో ఈ యాంకరమ్మ ప్రేమలో పడిపోయిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాయ్‌ఫ్రెండ్‌ని కూడా రివీల్ చెయ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
రెండేళ్ల తర్వాత మళ్లీ కలిసిన రవి-శ్రీముఖి.. ఫోటోలు లీక్
Anchor Ravi And Sreemukhi Reunited After 2 Years Pics Goes Viral: యాంకర్ రవి.. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్‌గా సత్తా చాటుతున్నాడు. 'సమ్‌థింగ్ స్పెషల్' అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రవి ఆ తర్వాత శ్రీముఖితో కలిసి చేసిన పటాస్ షోతో మరింత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. స్టేజ్‌పై వీరిద్దరి టైమింగ్, కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులున్నారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి ఏమైందేమో కానీ వీరిద్దరి జోడీ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. దీంతో విబేధాల కారణంగానే వీరు కలిసి యాంకరింగ్ చేయడం లేదనే వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై ఇంతవరకు ఈ జోడీ స్పందించలేదు. అయితే తాజాగా దాదాపు రెండేళ్ల అనంతరం వీరిద్దరు మళ్లీ కలిసినట్లు తెలుస్తుంది. బిగ్‌బాస్ మహోత్సవం అనే ఓ షో కోసం వీరిద్దరు కలిసి యాంకరింగ్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఈ విషయం బయటపడింది. దీంతో రవి-శ్రీముఖి మళ్లీ కలిసిపోయారంటూ ప్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
యాంకర్ శ్రీముఖికి ఇదివరకే పెళ్లయ్యిందా? ఇదిగో ప్రూఫ్
Was Anchor Sreemukhi Already Got Married Here Is The Proof: యాంకర్ శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన ముద్దు ముద్దు మాటలతో పాటు ఆకర్షించే అందం, అల్లరితో ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తూ వస్తుంది. ప్రోగ్రామ్ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది. బుల్లితెరపై ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు పెళ్లి ఎప్పుడు అవుతుందో తెలుసుకుందామని ఫన్నీ గేమ్ ఆడింది. ఇందులో నాకు పెళ్లి ఎప్పుడు అవుతుంది అంటూ శ్రీముఖి అడగ్గానే.... మీకు ఇదివరకే పెళ్లయిందంటూ సమాధానం వచ్చింది. ఇది చూసి షాక్ అయిన శ్రీముఖి తొక్కా అంటూ రియాక్షన్ ఇచ్చింది. మొదట్లో నవ మన్మథుడా..అతి సుందరుడా నను వలచిన ఆ ప్రియుడు అంటూ ఎంతో హుషారుగా గేమ్ మొదలు పెట్టిన శ్రీముఖికి ఇన్స్టాగ్రామ్ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇదిచూసిన నెటిజన్లు...ఇన్స్టాగ్రామ్ రాక్స్..శ్రీముఖి షాక్స్ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. -
ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చిన యాంకర్ శ్రీముఖి
Anchor Sree mukhi Gifts Ford Car To His Brother: యాంకర్ శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన ముద్దు ముద్దు మాటలతో పాటు ఆకర్షించే అందం, అల్లరితో ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తూ వస్తుంది. ప్రోగ్రామ్ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది. బుల్లితెరపై ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. తాజాగా తన తమ్ముడు సుష్రుత్ కోసం ఖరీదైన ఫోర్డ్ కారును కొని గిఫ్టుగా ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసింది. దీంతో ఇద్దరికీ కంగ్రాట్స్ చెబుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఫోర్డ్ భారత్‌లో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇలాంటి కారు ఎందుకు కొన్నావంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
హల్చల్: గోపికలా శ్రీముఖి.. పట్టు పరికిణిలో నవ్య స్వామి
► చిన్ని కృష్ణుడిలా చిరంజీవి-మేఘన సర్జా కొడుకు ► కూతురిని కృష్ణని గెటప్‌లో రెడీ చేసిన నటి అంజలి ► జన్మాష్టమి విషెస్ తెలిపిన హీరోయిన్ సదా ► ఆన్ ది వే ఫోటోలు అంటున్న ఆలియా భట్ ► గోపిక గెటప్‌లో యాంకర్ శ్రీముఖి ► గోపికలా ఎంతో అందంగా ముస్తాబైన కాజల్ ► పట్టు పరికిణిలో నవ్య స్వామి ► పీచ్ కలర్ చీరలో మహి నవ్వులు ► లంగా ఓణి అంటే లవ్ అంటున్న హరితేజ ► ఆలోచనల్లో మార్చిపోయానంటున్న అషూ రెడ్డి View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) View this post on Instagram A post shared by Anjali Pavan 🧿 (@anjalipavan) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
హల్చల్ : స్విమ్మింగ్ పూల్‌లో సనయా.. సెలబ్రేషన్స్‌లో లాస్య
► సెలబ్రేషన్స్ టైం అంటున్న యాంకర్ లాస్య ► పింక్ కలర్ లెహంగాలో శ్రీముఖి ఫోజులు ► అనుపమ అందాల పరువాలు ► ఉపాసన ఇంట పెళ్లి బాజాలు ► సండే వైబ్స్‌ని ఎంజాయ్ చేస్తున్న సనయా ఇరానీ ► నాగార్జునకు బర్త్‌డే విషెస చెప్పిన దియా మీర్జా ► శ్రావణమాసం ట్రెడిషనల్ లుక్‌లో హరితేజ View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Sai Pavani Raju 🇮🇳 (@nayani_pavani) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Sanaya Irani (@sanayairani) View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) -
హల్చల్ : పరికిణిలో శ్రీముఖి..జడ్జ్ చేయొద్దన్న అనసూయ
► పసుపు రంగు చీరలో ముస్తాబైన నవ్య స్వామి ► పెళ్లికూతురిలా కృతిసనన్ ► నన్ను జడ్జ్ చేయొద్దన్న యాంకర్ అనసూయ ► పరికిణిలో యాంకర్ శ్రీముఖి ► అందమైన కురులతో అనుపమ క్యూట్ లుక్స్ ► నిశ్చితార్థం చేసుకున్న బుల్లితెర నటి అన్షురెడ్డి ► గులాబీ రంగు కుర్తీలో నటి కృష్ణ ముఖర్జీ View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Sushma kiron🧿 (@sushmakiron) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) View this post on Instagram A post shared by HK (@realhinakhan) -
హల్చల్ : పార్క్‌లో కత్రినా..స్టన్నింగ్ లుక్‌లో మలైకా
► స్టన్నింగ్ లుక్‌లో మలైక అరోరా ► బెనారస్ చీరతో సూట్ కుట్టించుకున్న శిల్పారెడ్డి ► లవ్ అంటే అదే అంటున్న నిషా అగర్వాల్ ► పార్క్‌లో సరదాగా అంటున్న కత్రినా కైఫ్ ► క్రేజీ లుక్స్‌తో అదరగొడుతున్న శ్రీముఖి ► కిన్నెరసానితో వస్తున్న మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ ► ఓనమ్ లుక్‌లో నటి మధుమిత శివబాలాజీ View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Madhumitha (@madhumithasivabalaji) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) -
హల్చల్ : రిచ్ లుక్‌లో దీపిక..వీకెండ్ వైబ్స్ అంటున్న షెఫాలి
► మెగాస్టార్ చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేష్ ► వీకెండ్ వైబ్స్ అంటున్న బిగ్‌బాస్ బ్యూటీ షెఫాలీ ► లవ్ ఎట్ ఫస్ట్ సయిట్ అంటున్న వైష్ణవి చైతన్య ► రెడ్ డ్రెస్‌లో రిచ్ లుక్‌లో కనిపిస్తున్న దీపిక పదుకొణె ► చిరంజీవి ఎంతోమందికి స్పూర్తి అంటున్న శేఖర్ మాస్టర్ ► ఓనమ్ లుక్‌లో టిక్‌టాక్ స్టార్ నిత్య శ్రీ ► సండే అంటేనే ఫన్ డే అంటున్న జూనియర్ శ్రీదేవి ► రక్షా బందన్ విషెస్ తెలిపిన లాస్య మంజునాథ్ ► మెగాస్టార్ అందరి వాడు అంటున్న నటి, ఎమ్మెల్యే ఆర్కే రోజా ► దానికోసమే ప్రార్థన చేస్తానంటున్న నిషా అగర్వాల్ ► స్టన్నింగ్ లుక్‌లో సింగర్ సోనీ ► మెగాస్టార్ చిరంజీవికి శ్రీముఖి బర్త్‌డే విషెస్ View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shefali Jariwala 🧿 (@shefalijariwala) View this post on Instagram A post shared by Vaishnavi chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Sekhar Master (@sekharmaster) View this post on Instagram A post shared by Nithyashree (@_nithyashree) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Roja Selvamani (@rojaselvamani) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by TheChillPixel.co (@thechillpixelco) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా అని కన్నీరు పెట్టుకున్నా: శ్రీముఖి
తనదైన యాంకరింగ్‌తో తెరపై అలరిస్తూ బుల్లితెర రాముల్మగా పేరు తెచ్చుకుంది శ్రీముఖి. ఓ డ్యాన్స్ షోతో యాంకర్‌గా కేరీర్ ప్రారంభించిన శ్రీముఖి ఆ తర్వాత సినిమాల్లో హీరోలకు చెల్లెలు పాత్రలు చేసింది. ఈ క్రమంలో పలు మూవీ కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించిన ఆమె ఫుల్‌టైం యాంకర్‌గా మారిపోయింది. అలా పటాస్ వంటి టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూ టాప్ యాంకర్లలో ఒకరిగా ఎదిగింది. తరచూ ఫొటోషూట్లను, డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం శ్రీముఖి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె లీడ్ రోల్లో నటించిన ‘క్రేజీ అంకుల్స్’ సినిమా విడుదలకు సిద్దమైంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన మీడియా సమావేశంలో శ్రీముఖి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన కేరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డానంటూ భావోద్యేగానికి లోనయ్యింది. ‘యాంకర్‌గా వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు పడ్డాను. షూటింగ్ చేసే సమయంలో గంటలు గంటలు నిలబడాల్సి వచ్చేది. అంతసేపు నిలబడటం వల్ల నా కాళ్లు తిమ్మిర్లు వచ్చేవి. కొన్నిసార్లు అయితే షూటింగ్ కోసం ఉదయం 7గంటలకు వెళితే మరుసటి రోజు ఉదయం 7గంటలకు ఇంటికి వచ్చేదాన్ని. అసలు ఖాళీ సమయమే దొరికేదు కాదు. దీంతో అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా అని కన్నీరు పెట్టుకున్నాను. మా నాన్న దగ్గర చెప్పుకుని బాధపడ్డాను. దీంతో ఆయన నాకు ధైర్యం చెప్పి ప్రోత్సాహించారు. ఆయన ఇచ్చిన ప్రొత్సాహంతోనే వాటన్నింటినీ అధిగమించి ఈ రోజు యాంకర్‌గా ఈ స్థాయికి చేరుకున్నాను’ అని చెప్పింది. కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘జులాయి’ సినిమాతో నటిగా పరిచయమైన శ్రీముఖి.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న ఆమె ఆ తర్వాత తన రేంజ్‌ని మరింత పెంచుకుంది. -
ఆ వయసు వచ్చేలోపు పెళ్లి చేసుకుంటా : శ్రీముఖి
శ్రీముఖి.. ఓ వైపు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా కొనసాగుతూనే మరోవైపు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది . తాజాగా సినీ గాయకుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణిలతో కలిసి 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో నటించింది. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాను సినిమాను గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ నిర్మించారు. ఈనెల 19న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న శ్రీముఖి పర్సనల్ లైఫ్‌కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పెళ్లి చేసుకోవడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మంచి వ్యక్తి దొరకడానికి టైం పడుతుంది. ఏదైనా మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు 28 ఏళ్లు. సో 31 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలనుంది అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది. -
హల్చల్ : పరికిణిలో శ్రీముఖి..అదే సాంప్రదాయం అంటున్న పూనమ్
♦ భర్తకు బర్త్‌డే విషెస్ తెలిపిన హీరోయిన్ నాజ్రియా ♦ పట్టు పరికిణిలో యాంకర్ శ్రీముఖి ♦ నీ గురించే ఆలోచిస్తున్నా అంటున్న ఈషా రెబ్బా ♦ చేనేతపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచిన కీర్తి సురేష్ ♦ పైపైకి ఎగరాలంటున్న బిగ్‌బాస్ ఫేం వితికా షెరు ♦ అన్నయ్యతో ఫోటోషూట్ చేసిన జాన్వీకపూర్ ♦ మన చేనేత-మన సాంప్రదాయం అంటున్న పూనమ్ కౌర్ View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by RAHUL VAIDYA RKV 💫 (@rahulvaidyarkv) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) -
హల్చల్ : దిక్కులు చూస్తున్న వర్షిణి.. ప్రశ్నించిన సారా
♦ వైట్ చూడిదార్లో మెరిసిపోతున్న శ్రీముఖి ♦ ఆ స్టోరీ ఉంటుందంన్న అరియానా గ్లోరీ ♦ అలాంటి జర్నీ మరొకటి లేదన్నకంగనా ♦ సిగ్గుపడుతున్న వితికా షెరు ♦ ష్యామిలీ ఫోటో షేర్ చేసిన యాంకర్ అంజలి ♦ అందులోనే బ్యూటీ ఉందన్న మెహ్రీన్ ♦ దిక్కులు చూస్తున్న యాంకర్ వర్షిణి ♦ సరిగమప ఫ్రెండ్స్‌తో ట్రిఫ్..ఫోటో షేర్ చేసిన రీతూ ♦ కసరత్తులు చేస్తున్న కత్రీనా ♦ త్రోబ్యాక్ పిక్చర్..ఎందుకు వద్దంటున్న సారా ♦ అది నమ్మితే పోరాడాల్సిందే అంటున్న దీప్తి View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Anjali Pavan 🧿 (@anjalipavan) View this post on Instagram A post shared by Dr Nayini Pragna (@reethu_nayini) View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
‘క్రేజీ అంకుల్స్’తో వస్తున్న శ్రీముఖి..
యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా క్రేజీ అంకుల్స్.. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రం ఇటీవలె ట్రైలర్ విడుదలైంది. కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టులో థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా క్రేజీ అంకుల్ టైటిల్ లిరికల్ సాంగ్‌ని చేసింది చిత్ర యూనిట్. ఇక క్రేజీ అంకుల్స్ సినిమాపై యాంకర్ శ్రీముఖి మాట్లాడుతూ..సినిమాకు మొదట్నుంచే మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్‌లో చూడాల్సిన చక్కని ఫ్యామిలీఎంటర్టైనర్ మూవీ ఇది. ఈ సినిమాలో చాలా మంది ఫేమస్ యాక్టర్స్ నటించారు అని తెలిపింది. ప్రస్తుతం పెద్ద సినిమాలు సైతం థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్న ఈ తరుణంలో క్రేజీ అంకుల్స్ సినిమాను కూడా థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న నిర్మాతలకు ధన్యవాదాలు అని నటుడు రాజా రవీంద్ర అన్నాడు.