వినూత్న కథాంశంతో... | Andala Chandamama Audio Launched | Sakshi
Sakshi News home page

వినూత్న కథాంశంతో...

Published Thu, Dec 18 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

వినూత్న కథాంశంతో...

వినూత్న కథాంశంతో...

మధులగ్నదాస్, ఐశ్వర్య, సూర్యతేజ, రమణలాల్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘అందాల చందమామ’. కేయస్ మూర్తి దర్శకత్వంలో పీడీఆర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వై. సునీల్ పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని చిన్ని చరణ్, ప్రచార చిత్రాన్ని మల్టీడైమన్షన్ వాసు ఆవిష్కరించారు. ఇది థ్రిల్లర్ మూవీ అనీ, సునీల్ స్వరపరచిన పాటలు హైలైట్‌గా నిలుస్తాయనీ దర్శకుడు తెలిపారు. ఓ వినూత్న కథాంశంతో రూపొందించిన ఈ చిత్రంలో అన్ని వర్గాలవారినీ ఆకటుకునే అంశాలున్నాయని నిర్మాత చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement