
ఫ్యాషన్ ఫర్ ఏ కాజ్
సోషలైట్స్, డాక్టర్లు, వివిధ సంస్థల నిర్వాహకులు... మోడల్స్‌ను తలదన్నేలా ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేసి అదరగొట్టారు. అందాల తార వుధులగ్నాదాస్ షో స్టాపర్‌గా ప్రత్యక్షమై మైవురిపించింది. మోహన్ ఫౌండేషన్ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సోమాజిగూడ హోటల్ కత్రియూలో నిర్వహించిన ‘ఫ్యాషన్ ఫర్ ఏ కాజ్’ సరికొత్త అనుభూతి పంచింది. యాంకర్ ఝాన్సీతో పాటు ఫౌండేషన్
నిర్వాహకులు సుమన, పల్లవికుమార్, డిజైనర్ ప్రత్యూష తదితరులు
హంస నడకలతో అలరించారు.