చక్‌దే చక్కదనం | chakde event | Sakshi
Sakshi News home page

చక్‌దే చక్కదనం

Published Thu, Dec 11 2014 11:01 PM | Last Updated on Mon, Oct 1 2018 1:16 PM

చక్‌దే చక్కదనం - Sakshi

చక్‌దే చక్కదనం

అందానికి అందం సొంతం చేసుకున్న ఈ పుత్తడి బొమ్మలు ఫ్యాషన్ వేదికపై తళుక్కుమన్నాయి. నగరంలోని ‘గుజరాతీ-రాజస్థానీ’ కమ్యూనిటీలు సంయుక్తంగా నిర్వహించనున్న ‘చక్‌దే’ ఈవెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో తమ సోయగాలతో ట్రైలర్ చూపించారు చక్కనమ్మలు. ఈ నెల 21న మొదలయ్యే ఈ ఫెస్ట్ మార్చి 1 వరకు కొనసాగనుంది. ఆర్ట్స్, స్పోర్ట్స్, కల్చర్, టీ20 క్రికెట్ టోర్నమెంట్, రియాలిటీ షోలు, అందాల పోటీలు, డ్యాన్స్ కాంపిటీషన్స్... ఇలా మొత్తం 15 రకాల ఈవెంట్లు ఉంటాయని నిర్వాహకులు గురువారం తెలిపారు. ఇందులో 11 ఈవెంట్లను తమ కమ్యూనిటీకి మాత్రమే పరిమితం చేసినా, మిగిలిన వాటిలో నగరవాసులు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement