యానిమేషన్ పాత్రకు డబ్బింగ్.. | Anil Kapoor to Dub for Family Guy | Sakshi
Sakshi News home page

యానిమేషన్ పాత్రకు డబ్బింగ్..

Published Wed, Apr 22 2015 12:01 AM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM

యానిమేషన్ పాత్రకు డబ్బింగ్..

యానిమేషన్ పాత్రకు డబ్బింగ్..

సీనియర్ నటుడు అనిల్ కపూర్ హాలీవుడ్‌లో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’, ‘మిషన్ ఇంపాజిబుల్-4’ చిత్రాల్లో

సీనియర్ నటుడు అనిల్ కపూర్ హాలీవుడ్‌లో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’, ‘మిషన్ ఇంపాజిబుల్-4’ చిత్రాల్లో  నటించి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  ఇప్పటికే ‘24’ అనే ఓ  టెలివిజన్ సిరీస్‌లో నటిస్తున్న అనిల్‌ను ఇంకో ఆఫర్ వరించింది.  1999 సంవత్సరం నుంచి  విజయవంతంగా కొనసాగుతున్న  అమెరికన్  అడల్ట్ యానిమేషన్ సీరియల్ ‘ఫ్యామిలీ గాయ్’లో ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నారాయన. సేత్ మెక్‌ఫార్లేన్ సృష్టించిన గ్రిఫిన్ ఫ్యామిలీ చుట్టూ ఈ యానిమేషన్ సీరియల్ సాగుతుంది. ఇందులో కనిపించే ఓ అతిథి పాత్రకు అనిల్ డబ్బింగ్ చెప్పనున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement