కోరికలే... దెయ్యాలైతే! | Avunu Nene Romantic, Crime Thriller Movie | Sakshi
Sakshi News home page

కోరికలే... దెయ్యాలైతే!

Published Tue, Mar 24 2015 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

కోరికలే... దెయ్యాలైతే!

కోరికలే... దెయ్యాలైతే!

 శ్రీ మన్మథ, రాజీ జంటగా వరసాల సరస్వతి, నరసింహారావు సమర్పణలో గూన అప్పారావు దర్శకత్వంలో వరసాల సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘అవును-నేనే’. నిర్మాత మాట్లాడుతూ -‘‘దాదాపు 21 ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాను. ఇది మంచి రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్ మూవీ’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘దెయ్యాలు, పిశాచాలు కోరికలతో రగిలిపోతున్న మనుషుల దేహాల్లో నివాసం ఉంటాయనే కథతో     ఈ చిత్రం చేశాం’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement