'ఫైండింగ్ ఫెనీ'పై అమితాబ్ ప్రశంసల వర్షం! | Big B praises 'Finding Fanny' crew for 'delightful' film | Sakshi
Sakshi News home page

'ఫైండింగ్ ఫెనీ'పై అమితాబ్ ప్రశంసల వర్షం!

Published Thu, Sep 11 2014 4:13 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

'ఫైండింగ్ ఫెనీ'పై అమితాబ్ ప్రశంసల వర్షం! - Sakshi

'ఫైండింగ్ ఫెనీ'పై అమితాబ్ ప్రశంసల వర్షం!

ముంబై: బాలీవుడ్ తారలు దీపికా పదుకొనె, అర్జున్ కపూర్ నటించిన 'ఫైండింగ్ ఫేనీ' చిత్రంపై మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు. ముంబైలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకు హాజరైన బిగ్ బీ.. ఆతర్వాత దర్శకుడు హోమీ అదజానియా, నటీనటులపై సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. 
 
జీవితంలోని ఓ మధుర ఘట్టంలా ఫైండింగ్ ఫెనీ ఉంది. వెల్ డన్ హోమీ, నసీరుద్దీన్ షా, డింపుల్, పంకజ్ కపూర్, దీపికా, అర్జున్ కపూర్. కంగ్రాట్స్ అంటూ బచ్చన్ ట్విటర్ లో పేర్కొన్నారు. 'ఫైండింగ్ ఫేనీ' చిత్రం సెప్టెంబర్ 12 తేది శుక్రవారం విడుదలకు సిద్దమవుతున్నారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement