అమితాబ్ కు అస్వస్థత, షూటింగ్ లు రద్దు! | Big B's fever leads to shoot cancellation | Sakshi
Sakshi News home page

అమితాబ్ కు అస్వస్థత, షూటింగ్ లు రద్దు!

Published Sun, Aug 31 2014 6:45 PM | Last Updated on Mon, May 28 2018 3:50 PM

అమితాబ్ కు అస్వస్థత, షూటింగ్ లు రద్దు! - Sakshi

అమితాబ్ కు అస్వస్థత, షూటింగ్ లు రద్దు!

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అనారోగ్యానికి గురవ్వడంతో ఆయన నటించే సినిమాల షూటింగ్ లు రద్దు చేశారు. అమితాబ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు సమాచారం. షుజిత్ సర్కార్ దర్శకత్వంలో 'పీకూ', షమితాబ్ చిత్రాల షూటింగ్ తో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంతో అమితాబ్ బిజీగా ఉన్నారు. 
 
తాను జ్వరంతో బాధపడుతున్నానని శనివారం అమితాబ్ ట్వీట్ చేశారు. ఇంకా జ్వరంతోనే బాధపడుతున్నాను.. షూటింగ్ రద్దు అవ్వడం బాధగా ఉంది అని ఆదివారం మరో ట్వీట్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement