తొలి రాగానికి వేళాయె | Chal Mohan Ranga official Teaser | Sakshi
Sakshi News home page

తొలి రాగానికి వేళాయె

Published Thu, Feb 22 2018 12:16 AM | Last Updated on Thu, Feb 22 2018 12:16 AM

Chal Mohan Ranga official Teaser - Sakshi

నితిన్, మేఘా ఆకాష్‌

నితిన్, మేఘా ఆకాష్‌ జంటగా శ్రేష్ట్‌ మూవీస్, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘ఛల్‌ మోహన్‌రంగ’. రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌కు, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది.

ఈ సినిమాలోని తొలి సాంగ్‌ ‘గా..ఘా..మేఘా’ను ఈ నెల 24న ఉదయం పది గంటలకు రిలీజ్‌ చేయనున్నారు. అన్నట్లు డేట్‌ గుర్తుంది కదా.. ఫిబ్రవరి 24 అంటే.. ‘ఇష్క్‌’ సినిమా రిలీజ్‌ డేట్‌. నితిన్‌ కెరీర్‌ గ్రాఫ్‌ని పెంచిన సినిమా ‘ఇష్క్‌’. ఆ సంగతలా ఉంచితే.. ‘ఛల్‌ మోహన్‌రంగ’ను ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement