మెగా పార్టీ.. భయానక రూపాల్లో స్టార్స్‌ | Chiranjeevi Family Celebrates Halloween Party | Sakshi

Oct 27 2018 9:58 AM | Updated on Oct 27 2018 10:20 AM

Chiranjeevi Family Celebrates Halloween Party - Sakshi

పాశ్చాత్య సంస్కృతిలో ప్రముఖంగా కనిపించే హాలోవీన్ పార్టీల సందడి ఇటీవల కాలంలో మనదేశంలో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు ఇలాంటి పార్టీలలో పాల్గొంటుండటంతో సామాన్యుల్లోనూ వీటిపై ఆసక్తి పెరుగుతోంది. తాజాగా హాలోవీన్‌ వీక్‌ సందర్భంగా మెగాఫ్యామిలీ అంతా పార్టీ చేసుకున్నారు.

చిరంజీవి, రామ్‌చరణ్‌తో సహా కొణిదెల, అల్లు కుటుంబాలు ఈ పార్టీలో పాల్గొన్నాయి. ముఖ్యంగా కల్యాణ్ దేవ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ లతో పాటు మెగా డాటర్స్‌ సుస్మిత, శ్రీజ వింత మేకప్‌లతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement