క్రిస్మస్‌కు దేవుని ఆజ్ఞలు | christmas special movies | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌కు దేవుని ఆజ్ఞలు

Dec 22 2014 11:08 PM | Updated on Nov 9 2018 6:29 PM

క్రిస్మస్‌కు దేవుని ఆజ్ఞలు - Sakshi

క్రిస్మస్‌కు దేవుని ఆజ్ఞలు

యెహోవా మహిమల నేపథ్యంలో పి. మల్లికార్జున్ నిర్మించిన చిత్రం ‘ఇజ్రాయేల్ దేవుని ఆజ్ఞలు’.

యెహోవా మహిమల నేపథ్యంలో పి. మల్లికార్జున్ నిర్మించిన చిత్రం ‘ఇజ్రాయేల్ దేవుని ఆజ్ఞలు’. కె. మురళీమోహన్‌రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, విజయరంగరాజు తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. క్రిస్మస్ సందర్భంగా ఈ 25న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం కోసం శ్రీవెంకట్ స్వరపరచిన ఆరు పాటలకు మంచి స్పందన లభిస్తోంది. అన్ని మతాలవారికీ నచ్చే విధంగా చేసిన సినిమా ఇది. ఈ చిత్ర లాభాలను అనాథ పిల్లల సహాయార్థానికి వినియోగించబోతున్నాం’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement