పోలిక మంచిదే: హృతిక్ రోషన్ | Comparisons are always good: Hrithik Roshan on 'Krrish 3' | Sakshi
Sakshi News home page

పోలిక మంచిదే: హృతిక్ రోషన్

Published Wed, Oct 23 2013 1:50 PM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM

పోలిక మంచిదే: హృతిక్ రోషన్

పోలిక మంచిదే: హృతిక్ రోషన్

ముంబై: పోలిక మంచిదే అంటున్నాడు బాలీవుడ్ కండలవీరుడు హృతిక్ రోషన్. తన క్రిష్ ౩ సినిమాను హాలీవుడ్ బ్లాక్ బ్లాస్టర్ 'ఎక్స్ మెన్'తో పోల్చడాన్ని హృతిక్ స్వాగతిస్తున్నాడు. హాలీవుడ్ సినిమాలతో పోల్చడం బాలీవుడ్ సినిమాలకు మంచిదేనని పేర్కొన్నాడు. సూపర్ హీరో తరహా సినిమాలను భారతీయులకు ఏవిధంగా తెరకెక్కిస్తారనే ఉత్సుకత ప్రపంచమంతా ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

మనదేశంలో తెరకెక్కిన తొలి సూపర్ హీరో సినిమా ఇదని తెలిపాడు. కాస్ట్యూమ్స్తో మొత్తంగా చూస్తే క్రిష్ 3...  'ఎక్స్ మెన్'ను పోలివుంది. ఇక కంగనా రౌనత్ పోషించిన పాత్ర 'ఎక్స్ మెన్'లో హలీబెరీ పాత్రను తలపిస్తోంది.  వివేక్ ఒబరాయ్ విలన్ పాత్రలో నటించాడు. కాల్ పాత్రను అతడు పోషించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement