కొరియర్ బాయ్ కళ్యాణ్ | Courier Boy Kalyan | Sakshi
Sakshi News home page

కొరియర్ బాయ్ కళ్యాణ్

Published Thu, Sep 10 2015 11:22 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

కొరియర్ బాయ్ కళ్యాణ్

కొరియర్ బాయ్ కళ్యాణ్

ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి  పని లేని కల్యాణ్ ఉరఫ్ పీకె... కొరియర్ బాయ్ అవతారం ఎత్తాడు. లవ్‌స్టోరీ క్లయిమాక్స్‌కు వచ్చిందన్న అతని ఆనందాన్ని ఓ కొరియర్ కవర్ ఆవిరి చేసింది. మరి.. ఆ కవర్‌లో ఏముందో ఈ నెల 17న నితిన్ వెండితెర మీద చెబుతానంటున్నారు. ఆయన హీరోగా దర్శకుడు గౌతమ్ మీనన్ సమర్పణలో ప్రేమకథ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేమ్‌సాయి తెరకెక్కించిన చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. స్వతహాగా పవన్‌కల్యాణ్ అభిమాని అయిన నితిన్ ఈ చిత్రం టైటిల్‌ని ఎంతో ఇష్టంగా పెట్టుకు న్నారని, పవన్  అభిమా నులను అలరించే సన్నివేశాలు ఇందులో ఉన్నాయని గౌతమ్ మీనన్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement