దండుపాళ్యంకి సీక్వెల్ | Dandupalyam movie sequel | Sakshi
Sakshi News home page

దండుపాళ్యంకి సీక్వెల్

Published Sun, Jan 10 2016 10:09 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 PM

Dandupalyam movie sequel

 వాస్తవ సంఘటనల ఆధారంగా క్రైం నేపథ్యంలో శ్రీనివాసరాజు దర్శకత్వంలో కన్నడం, తెలుగు భాషల్లో రూపొందిన ‘దండుపాళ్యం’కి సీక్వెల్ రూపొందనుంది. శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సీక్వెల్ రియలిస్టిక్‌గా ఉంటుందని దర్శక-నిర్మాతలు తెలిపారు. ‘‘ఇటీవల ఉపేంద్రతో నేను చేసిన ‘శివమ్’ చిత్రం ‘బ్రహ్మన్న’గా తెలుగులో విడుదల కానుంది’’ అని దర్శకుడు చెప్పారు. ఈ  సీక్వెల్‌కు కెమెరా: వెంకట్ ప్రసాద్, సంగీతం: అర్జున్ జన్య.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement