వాటిని దాచుకున్నా! | Deepika Padukone Wants to Keep Piku Earrings as Memento | Sakshi
Sakshi News home page

వాటిని దాచుకున్నా!

Published Mon, Jun 29 2015 11:03 PM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM

వాటిని దాచుకున్నా!

వాటిని దాచుకున్నా!

 మీరు ‘పీకు’ సినిమా చూసే ఉంటారు. అందులో పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనే వాడిన చెవిపోగులు గుర్తున్నాయా? ఆమె ఓ సన్నివేశంలో వాటిని అలంకరించుకుంటూ అద్దంలో చూసుకునే సన్నివేశాన్ని ప్రేక్షకులు అంత తొందరగా మర్చిపోలేరు. ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసిన ఆ చెవి పోగులంటే దీపికాకు చాలా ఇష్టమట. దీని గురించి ఆమె చెబుతూ -‘‘ఈ సినిమా నా కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోవడమే కాకుండా, నా జీవితంలో మరపురాని అనుభూతులను మిగిల్చింది. నా దృష్టిలో ఇది ఒక ప్రత్యేకమైన చిత్రం.అందులో నేను వాడిన చెవిపోగులంటే చాలా ఇష్టం. వాటిని మాత్రం పదిలంగా, ఈ సినిమాకు ఓ గుర్తుగా దాచుకున్నా’’ అని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement