రోడ్డెక్కిన బయ్యర్లు... | 'Don't Blame Rajinikanth For Lingaa Losses' | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన బయ్యర్లు...

Published Sat, Jan 10 2015 11:20 PM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

రోడ్డెక్కిన బయ్యర్లు...

రోడ్డెక్కిన బయ్యర్లు...

‘లింగ’ చిత్రం నష్టం వ్యవహారంలో కథా నాయకుడు రజనీకాంత్ జోక్యం చేసుకోవాలని బయ్యర్లు డిమాండ్ చేశారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన బయ్యర్లు శనివారం చెన్నైలో ఒక రోజు నిరాహారదీక్ష  చేశారు. ఈ చిత్రానికి నిర్మాతను, దర్శకుణ్ణి నిర్ణయించింది రజనీకాంతే కాబట్టి, ఆయన జోక్యం చేసుకోవాలని వారు కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement