కవ్వించే ప్రేమ | Fake currency background in movie | Sakshi
Sakshi News home page

కవ్వించే ప్రేమ

Published Sun, Jan 3 2016 11:31 PM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

కవ్వించే ప్రేమ

కవ్వించే ప్రేమ

‘‘ఫేక్ కరెన్సీ నేపథ్యంలో ఓ అందమైన ఊరిలో జరిగే ప్రేమకథే ఈ సినిమా. ఫొటోగ్రఫీ, సంగీతం ఇందులో హైలైట్’’ అన్నారు దర్శకుడు త్రిపురనేని విజయ్ చౌదరి. అంజనీ మూవీస్‌పై విజయ్ దాట్ల, దీక్షాపంత్ జంటగా పువ్వల శ్రీనివాసరావు నిర్మించిన ‘కవ్వింత’ ఈ నెల 8న విడుదల కానుంది. ‘‘ప్రాంతాల వారీగా ఈ చిత్రాన్ని సేల్ చేశారు. లాభనష్టాలను అందరూ సమానంగా పంచుకోవాలనే నూతన పద్ధతిని అనుసరిస్తుండటం మంచిదే’’ అని మల్టీ డెమైన్షన్ వాసు అన్నారు. హీరో విజయ్, త్రిపురనేని చిట్టి, ధన్‌రాజ్, అంబటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తిక్ ఘట్టమనేని, శ్యాం తుమ్మలపల్లి, సంగీతం: సునీల్ కశ్యప్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరిప్రకాష్ నంది, సహ నిర్మాత: తెంటు లక్ష్ము నాయుడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement