
మరో కోణం
స్వాతి ఇకపై ‘త్రిపుర’గా కనిపించనున్నారు. అంజలిని ‘గీతాంజలి’గా చూపించిన రాజ్‌కిరణ్ దర్శకత్వంలో స్వాతి ‘త్రిపుర’
స్వాతి ఇకపై ‘త్రిపుర’గా కనిపించనున్నారు. అంజలిని ‘గీతాంజలి’గా చూపించిన రాజ్‌కిరణ్ దర్శకత్వంలో స్వాతి ‘త్రిపుర’గా టైటిల్ రోల్ పోషించనున్నారు. ఎ.చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వాతి కెరీర్‌లోనే ఇదొక విభిన్న చిత్రం అవుతుందని, ఆమె నటనలోని మరో కోణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరిస్తామని, ఏప్రిల్ 6న చిత్రీకరణ మొదలుపెడతామని దర్శకుడు చెప్పారు.