స్టార్‌ల పిల్లలు జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్‌లో తమ చిత్రం ‘ధడక్’ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఇందుకోసం ‘హార్పర్ బజార్’అనే మేగజైన్‌కు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. అందులో భాగంగా మీ ఇదరి ఎవరు దేశానికి ప్రధానమంత్రి అవుతారు అనుకుంటున్నారు? అనే ప్రశ్నకు జాన్వీ హిల్లేరియస్ సమాధానం చెప్పారు.
ఇదే ప్రశ్నకు ఇషాన్ ఇద్దరం కాలేమని చెప్పగా, తాను అవుతానని జాన్వీ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇషాన్ నుంచి మైక్‌ను లాక్కుని మరీ జాన్వీ ప్రధానమంత్రి అవుతానని చెప్పారు. ఆ తర్వాత అందుకు సారీ కూడా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment