వినూత్న జననం | innovative 'Jananam ' movie | Sakshi
Sakshi News home page

వినూత్న జననం

Published Thu, Mar 6 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM

వినూత్న జననం

వినూత్న జననం

భువన్, ప్రియంత్, గీతాభగత్, శ్రీవాణి ముఖ్య తారలుగా ఎస్.ఎల్. మణి దర్శకత్వంలో ఎమ్మెస్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘జననం’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘తొగ రాణా అద్భుతమైన పాటలు స్వరపరిచారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో ప్రచార చిత్రాన్ని, ఈ నెల ద్వితీయార్ధంలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం. ఓ వినూత్న కథాంశంతో తీసిన ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement