టేకాఫ్‌కు రెడీ | Janhvi Kapoor's look as IAF officer Gunjan Saxena leaked | Sakshi
Sakshi News home page

టేకాఫ్‌కు రెడీ

Published Thu, Dec 27 2018 2:22 AM | Last Updated on Thu, Dec 27 2018 2:22 AM

Janhvi Kapoor's look as IAF officer Gunjan Saxena leaked - Sakshi

కార్గిల్‌ యుద్ధ సమయంలో సైనికులను కాపాడే కార్యక్రమంలో పాల్గొన్నవాళ్లల్లో లేడీ పైలెట్‌ గుంజన్‌ సక్సెనా ఉన్నారు. ఈ సూపర్‌ హీరోయిన్‌ పాత్రను సిల్వర్‌ స్క్రీన్‌ మీద పోషించడానికి రెడీ అయ్యారు జాన్వీ కపూర్‌. దానికోసం శిక్షణ తీసుకోవడంలో ఫుల్‌ బిజీగా ఉన్నారు. పైలెట్‌కు సంబంధించిన క్లాస్‌లకు కూడా హాజరవుతున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ లుక్‌ ఇదే అంటూ ఓ ఫొటో బయటకు వచ్చింది. పైలెట్‌ సూట్‌ప్యాంట్‌లో ఉన్న ఈ లుక్‌తోనే ఈ చిత్రంలో  జాన్వీ కనిపించనున్నారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement