కేన్స్లో కత్రినా సందడి | Katrina Kaif opts for Elie Saab gown at Cannes | Sakshi
Sakshi News home page

కేన్స్లో కత్రినా సందడి

May 15 2015 4:47 PM | Updated on Sep 3 2017 2:06 AM

కేన్స్లో కత్రినా సందడి

కేన్స్లో కత్రినా సందడి

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.. కేన్స్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో సందడి చేశారు.

కేన్స్: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.. కేన్స్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో సందడి చేశారు. 31 ఏళ్ల కత్రినా ఎర్రటి గౌను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  కేన్స్ ఫెస్టివల్లో రెండో రోజు శుక్రవారం ఈ అందాల భామ రెడ్ కార్పెట్పై మెరిసిపోయారు.  కత్రినా ఈ వేడుకల్లో పాల్గొనడమిది రెండోసారి.

బాలీవుడ్ యువ నటి సోనమ్ కపూర్, సెక్సీ బాంబ్ మల్లికా షెరావత్ కూడా కేన్స్ వెళ్లారు. శనివారం సోనమ్ కపూర్ రెడ్ కార్పెట్పై హొయలు చిందించనున్నారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement