కత్రినా.. సీక్రెట్ డేటింగ్? | Katrina Kaif secretly dating Aditya Roy Kapur after break-up with Ranbir? | Sakshi
Sakshi News home page

కత్రినా.. సీక్రెట్ డేటింగ్?

Published Tue, Aug 16 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

కత్రినా.. సీక్రెట్ డేటింగ్?

కత్రినా.. సీక్రెట్ డేటింగ్?

 రణ్‌బీర్ కపూర్‌తో బ్రేకప్ తర్వాత కత్రినా కైఫ్ ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా? కత్రినా కైఫ్ ‘నో’ అంటుంటే ముంబై మీడియా ‘యస్’ అంటోంది. మొన్నటివరకూ ‘బార్ బార్ దేఖో’లో కో-స్టార్ సిద్ధార్ధ్ మల్హోత్రాతో ఆమె ప్రేమలో పడ్డారనే వార్త వినిపించింది.

ఇప్పుడు ‘ఫితూర్’లో కలసి నటించిన ఆదిత్యారాయ్ కపూర్ పేరు వినిపిస్తోంది. ‘‘ఆదిత్యారాయ్ కపూర్, కత్రినా కైఫ్‌లు సీక్రెట్‌గా డేటింగ్ చేసుకుంటున్నారట’’... ముంబైలో జోరుగా షికారు చేస్తున్న న్యూస్ ఇది. షారుఖ్ ఖాన్, సిద్ధార్ధ్ మల్హోత్రా, పరిణీతీ చోప్రా, అలియా భట్ తదితరులతో కలసి ఈ ఇద్దరూ డ్రీమ్ టీమ్ యు.ఎస్.ఎ. టూర్‌కి వెళ్లారు. ఆ టూర్‌లో ఈ ఇద్దరి సీక్రెట్ డేటింగ్ ఎవరి కంటో పడటం, వాళ్లు బయటపెట్టడం జరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement