నిఖిల్‌ పెళ్లి ఈ నెల 17నే | Kumaraswamy Son Nikhil Marriage in This Month 17th | Sakshi
Sakshi News home page

ఈ నెల 17నే నిఖిల్‌ పెళ్లి: కుమార

Apr 8 2020 7:26 AM | Updated on Apr 8 2020 7:26 AM

Kumaraswamy Son Nikhil Marriage in This Month 17th - Sakshi

కర్ణాటక, బొమ్మనహళ్లి: ఈ నెల 17వ తేదీన నిర్వహించాల్సిన తన కుమారుడు, నటుడు నిఖిల్‌ వివాహం అదే సమయానికి జరుగుతుందని, కానీ మొదట చెప్పినట్లు అంగరంగ వైభవంగా కాదని మాజీ సీఎం. హెచ్‌.డి.కుమారస్వామి అన్నారు. మంగళవారం తమ కుమారుడు నిఖిల్‌ వివాహం విషయమై ఆయన మాట్లాడుతూ అనుకున్న ప్రకారం ఈ నెల 17వ తేదీన ఈ వివాహం జరుగుతుంది. వధూవరుల కుటుంబాల నుంచి కేవలం 15–20 మంది మాత్రం హాజరవుతారు.  బెంగళూరులో మా ఇంటిలోనే పెళ్లి జరుగుతుంది అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement