ప్రేమ.. వినోదం | KV Sunder Sharma is producing a film Youthful love | Sakshi
Sakshi News home page

ప్రేమ.. వినోదం

Published Fri, Dec 16 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM

KV Sunder Sharma is producing a film Youthful love

సాంబశివ ఇంద్రగంటిని దర్శకునిగా పరిచయం చేస్తూ కె.వి. సుందర్‌ శర్మ ఓ యూత్‌ఫుల్‌ ప్రేమకథా చిత్రం నిర్మించనున్నారు. కిరణ్మయి మూవీ ఇంటర్నేషనల్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నంబర్‌ 1గా తెరకెక్కించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘లవ్, కామెడీ, సెంటిమెంట్‌తో పాటు ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఇందులో ఉంటాయి. ప్రముఖ హీరో, హీరోయిన్‌ నటించనున్న ఈ చిత్రంలో కథకు అనుగుణంగా ఇతర పాత్రలకు నూతన నటీనటులను ఎంపిక చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయినందు, సంగీతం: నందన్‌ రాజ్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement