
‘కాలా’ సెట్‌లో ప్రమాదం
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కాలా (కారికాలన్) సినిమా షూటింగ్ సెట్‌లో ప్రమాదం జరిగింది.
షూటింగ్ సంబంధించిన ఓ భారీ సెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో అక్కడ పనిచేస్తున్న ఓ కార్మికుడికి కరెంట్‌షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనుకోని సంఘటనతో యూనిట్ అంతా విషాదంలో మునిగిపోయింది.